NEET Counselling: నీట్ కౌన్సెలింగ్‌లో తెలంగాణ విద్యార్థులకు ఊరట, స్థానికత వ్యవహారంలో రిలీఫ్ ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం
నీట్ కౌన్సెలింగ్‌లో స్థానికత వ్యవహారంలో తెలంగాణ విద్యార్థులకు ఊరట లభించింది. హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
నీట్ కౌన్సెలింగ్‌లో స్థానికత వ్యవహారంలో తెలంగాణ విద్యార్థులకు ఊరట లభించింది. హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
దీంతో హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు నీట్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జానీ మాస్టర్‌కు 14 రోజుల రిమాండ్, చర్లపల్లి జైలుకు తరలింపు, కావాలనే తనను ఇరికించారన్న జానీ మాస్టర్!
Here's Tweet:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Astrology: మార్చ్ 17 చంద్రుడు తన రాశి చక్రాన్ని మారుస్తున్నాడు దీనికి కారణంగా ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి
Advertisement
Advertisement